Sadhguru Telugu

By: Sadhguru Telugu
  • Summary

  • ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి.
    Show more Show less
Episodes
  • మెస్సీ - రొనాల్డోలలో ఎవరు బాగా ఆడతారు? Messi Did This 1 Thing Right
    Sep 19 2024
    2022 డిసెంబర్‌లో, మెస్సీ మరియు రొనాల్డో అనే సుప్రసిద్ధ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఎవరు మెరుగైనవారు అనే ప్రశ్నకు సద్గురు సమాధానం ఇచ్చారు సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show more Show less
    5 mins
  • జీర్ణకోశ ఆరోగ్యానికి ఉత్తమమైన & చెడ్డవైన పులియబెట్టిన ఆహారాలు Fermented Foods for Your Gut Health
    Sep 17 2024
    పులియబెట్టిన ఆహారాల గురించిన ప్రశ్నకు, సద్గురు సమాధానమిస్తూ, పరిమితంగా పులియబెట్టినప్పుడు మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఆహారాల గురించి చర్చిస్తున్నారు. అలాగే, శరీరానికి మందకొడితనాన్ని ఇంకా జడత్వాన్ని తెచ్చే కొన్ని పులియబెట్టిన ఆహారాలను కూడా ఆయన పేర్కొన్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show more Show less
    10 mins
  • కాలేజీ రోజుల్లో సద్గురు ఎలా ఉండేవారు? What Kind of Student Was Sadhguru In College
    Sep 17 2024
    ప్రజక్త కోలి యూట్యూబర్‌గా అసాధారణమైన వృత్తిని ఎంచుకోవడంలో తన తల్లిదండ్రులను ఒప్పించవలసి వచ్చిన తన అనుభవాన్ని పంచుకుంటుంది. తన జీవితంలో ఎప్పుడైనా తన తల్లిదండ్రులను ఒప్పించవలసి వచ్చిందా అని ఆమె సద్గురును అడుగుతుంది. హైస్కూల్ ముగించిన తర్వాత కుటుంబ సభ్యులతో తనకు ఉన్న అనుభవం గురించి సద్గురు ఏమి చెప్పారో వినండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Show more Show less
    8 mins

What listeners say about Sadhguru Telugu

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.