• SBS Telugu - SBS తెలుగు

  • By: SBS
  • Podcast

SBS Telugu - SBS తెలుగు

By: SBS
  • Summary

  • Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
    Copyright 2024, Special Broadcasting Services
    Show more Show less
activate_WEBCRO358_DT_T2
Episodes
  • Can we fight misinformation without threatening our freedom of speech? - SBS Examines: మాట్లాడే స్వేచ్ఛతో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నియంత్రించగలమా?
    Sep 13 2024
    There are calls to crack down on the sharing of misinformation online. But would this be an attack on free speech? - మాట్లాడే స్వేచ్ఛ లేదా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనిషి ప్రాథమిక హక్కు. కానీ ఆస్ట్రేలియాలో ఈ హక్కును నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పవచ్చు. మరోవైపు, తప్పుడు సమాచారం కూడా తీవ్రమైన సమస్యగా మారింది. ప్రస్తుతం ఇది ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్య. ఇలాంటి పరిస్ధితులలో, మాట్లాడే స్వేచ్ఛను కోల్పోకుండా తప్పుడు సమాచారాన్ని ఎలా నియంత్రించగలమో తెలుసుకుందాం.
    Show more Show less
    6 mins
  • మెల్బోర్న్ అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం..
    Sep 12 2024
    నమస్కారం, ఈ రోజు సెప్టెంబర్ 12వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.
    Show more Show less
    4 mins
  • డబ్బులు ఊరికే రావు.. కిరాణా పై ఆదా చేయండిలా..
    Sep 11 2024
    ఆస్ట్రేలియాలో కిరాణా ఖర్చులను తగ్గించుకోవడానికి 'కలెక్టివ్ షాపింగ్' పద్ధతి గురించి తెలుసుకుందాం. స్నేహితులు, కుటుంబసభ్యులు కలిసి రైతు మార్కెట్ల నుండి సరుకులను సగం ధరకే ఎలా కొనుగోలు చేస్తారో చూద్దాం. ఈ పద్ధతి వల్ల కలిగే ఆర్థిక లాభాలు, సామాజిక సంబంధాలు, పర్యావరణానికి మద్దతు వంటి ప్రయోజనాలను తెలుసుకుందాం.
    Show more Show less
    4 mins

What listeners say about SBS Telugu - SBS తెలుగు

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.